TS NPDCL > Notification
టీఎస్ఎన్పీడీసీఎల్లో 107 జేఏఓ పోస్టులు
వరంగల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
వివరాలు.....
* జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ)
మొత్తం పోస్టుల సంఖ్య: 107
అర్హత: బీకామ్ లేదా ఎంకామ్ లేదా సీఏ/ ఐసీడబ్ల్యూఏ-ఇంటర్ ఉత్తీర్ణత.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
రాతపరీక్ష తేది: 22.07.2018 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్ జీహెచ్ఎంసీ, వరంగల్ జీడబ్ల్యూఎంసీ పరిధిలోని కేంద్రాల్లో.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి (రిజర్వ్డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు).
ఫీజు చెల్లింపు ప్రారంభం: 15.06.2018
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 16.06.2018
ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేది: 30.06.2018
హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 13.07.2018
పరీక్ష తేది: 22.07.2018 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.
Notification | Website | Website |
posted on 01-06-2018