close

కరెంట్ అఫైర్స్

  • తెలుగు
  • English

  • జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌

  • తెలుగు
  • English


  • టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ స‌మాచారం - వెబ్ జ‌ర్నల్

    క‌థ‌నాలు

    త్వరలో గ్రూప్‌-1 ప్రకటన

  • * పరిశీలనలో గ్రూప్‌-3 నోటిఫికేషన్‌
    * 18న టీఎస్‌పీఎస్సీ నాలుగో ఆవిర్భావ దినోత్సవం
    * ఆ రోజు మరిన్ని నిర్ణయాలు వెలువడే అవకాశం!

    ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో తీపికబురు అందించనుంది.

  • సిలబస్‌ ఒకటే...సిద్ధమవుదామా?

  • * 5 ప్రకటనలు.. 293 పోస్టులు
    తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల 5 నియామక ప్రకటనలను వెలువరించింది. ఇంటర్‌, డిగ్రీ అర్హతలతో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించే అవకాశం ఉండటంతో పరీక్షార్థులు వీటిపై దృష్టి సారించవచ్చు!
  • టీఎస్‌పీఎస్సీ: పుర‌పాల‌క శాఖ‌, డెయిరీ స‌మాఖ్య‌ల్లో 93 పోస్టులు

  • తెలంగాణ పురపాలక శాఖ, డెయిరీ సమాఖ్యలలో 93 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) జులై 27న మూడు ప్రకటనలు విడుదల చేసింది. పురపాలక శాఖలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు; డెయిరీ సమాఖ్యలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఇందులో ఉన్నాయి.

  • View all..

    జీహెచ్ఎంసీలో 124 బిల్ క‌లెక్టర్లు

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) జులై 19న రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది.
    వివ‌రాలు...
    Read More....


    బేవ‌రేజెస్‌లో 76 ఖాళీలు

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), బేవరేజెస్ కార్పొరేషన్లలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) జులై 19న రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది.
    వివ‌రాలు...
    Read More....


    1521 గ్రూప్ 4 పోస్టులు

    తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ తదితర గ్రూప్ 4 పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
    వివ‌రాలు...
    Read More....


    ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

    తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (టీఎస్ఆర్‌టీసీ)లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
    వివ‌రాలు...
    Read More....


    474 సహాయ గణాంక అధికారి పోస్టులు

    తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో మండల ప్రణాళిక, గణాంక అధికారి/ సహాయ గణాంక అధికారి పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
    వివ‌రాలు...
    Read More....


    700 వీఆర్ఓ పోస్టులు

    తెలంగాణ రెవెన్యూ శాఖలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ) పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
    వివ‌రాలు...
    Read More....


    19 సీనియర్ స్టెనో పోస్టులు

    తెలంగాణ భూప‌రిపాల‌న ప్రధాన క‌మిష‌న‌రేట్, హోం శాఖ‌ల్లో సీనియర్ స్టెనో పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
    వివ‌రాలు...
    Read More....


    నమూనా ప్రశ్నపత్రాలు


    విపత్తు నిర్వహణ - ప్రిపరేషన్ విధానం

    టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల జనరల్‌స్టడీస్‌లో విపత్తు నిర్వహణ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) కూడా ఒక సబ్జెక్టుగా ఉంది. మిగతా సబ్జెక్టుల మాదిరిగా ఇది కూడా ప్రాధాన్యమైనదే. దీనికి ఏ విధంగా తయారు కావాలో పరిశీలిద్దాం.
    Read More....

  • బిట్ బ్యాంక్
  • ఆన్ లైన్ పరీక్ష

  • -->