close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ- లెక్చ‌ర‌ర్‌ పోస్టులు

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ లెక్చ‌ర‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* లెక్చ‌ర‌ర్స్‌: 06 పోస్టులు
విభాగం: డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేష‌న్.
స‌బ్జెక్టులు: రేడియోలాజిక‌ల్ ఫిజిక్స్‌, ఫిజిసిస్ట్‌.
అర్హ‌త‌: ఎంఎస్సీ (ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్). హాస్పిటల్ ఫిజిక్స్, రేడియోలాజికల్ ఫిజిక్స్ విభాగాలకు సంబంధించి ఏడాది పీజీ ట్రైనింగ్ కోర్సు చేసి ఉండాలి.
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.37,100 - రూ.91,450.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.09.2017.
Notification Syllabus

Posted on 16-08-2017