close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ- 10 డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టులు

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్: 10 పోస్టులు
విభాగం: తెలంగాణ వైద్య విధానం ప‌రిష‌త్‌.
అర్హ‌త‌: బీడీఎస్‌.
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.40,270 - రూ.93,270.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.09.2017.
Notification Syllabus

Posted on 16-08-2017