close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ - 1857 ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ పోస్టులు

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్స్‌: 1857 పోస్టులు
విభాగం: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌.
అర్హ‌త‌: ఇంట‌ర్ లేదా త‌త్స‌మాన విద్యార్హ‌త‌.
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 31 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.16,400 - రూ.49,870.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 21.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 12.09.2017.
Notification Syllabus

Posted on 16-08-2017