close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ- 205 సివిల్‌ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టులు

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ సివిల్‌ అసిస్టెంట్ స‌ర్జ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* సివిల్‌ అసిస్టెంట్ స‌ర్జ‌న్: 205 పోస్టులు
విభాగం: తెలంగాణ వైద్య విధానం ప‌రిష‌త్‌.
విభాగాలు: అబ్‌స్టేట్రిక్స్ & గైన‌కాల‌జీ-41, పీడియాట్రిక్స్‌-27, అన‌స్తీషియా-39, ఆర్థోపెడిక్స్‌-05, ఈఎన్‌టీ-20, డెర్మ‌టాల‌జీ-01, పాథాల‌జీ-16, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌-34, సైకియాట్రిక్‌-03, రేడియోల‌జీ-03, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ-16.
అర్హ‌త‌: పీజీ డిగ్రీ/డిప్లొమా.
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.40,270 - రూ.93,270.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.09.2017.
Notification Syllabus

Posted on 16-08-2017