close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ - 36 ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్లు

తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌(ఐపీఎం), గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ)లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 36
1) ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌(ఐపీఎం) - 10
2) ఫుడ్ సేఫ్టీ ఆఫీస‌ర్‌(జీహెచ్ఎంసీ) - 26
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల‌తో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 18-34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌/ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 25.01.2020.

Notification Website

Posted on 06-01-2020