టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ- 43 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌ పోస్టులు

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌: 43 పోస్టులు
విభాగం: ఇన్స్యూరెన్స్ మెడిక‌ల్ స‌ర్వీస్‌.
అర్హ‌త‌: ఎంబీబీఎస్ లేదా త‌త్స‌మాన విద్యార్హ‌త‌.
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.40,270 - రూ.93,780.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.09.2017.
Notification Syllabus

Posted on 16-08-2017