close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ- 65 ట్యూట‌ర్ పోస్టులు

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ ట్యూట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ట్యూట‌ర్: 65 పోస్టులు
1) ట్యూట‌ర్ (క్లినిక‌ల్‌): 33
అర్హ‌త‌: ఎంబీబీఎస్ లేదా త‌త్స‌మాన విద్యార్హ‌త‌.
2) ట్యూట‌ర్ (నాన్‌-క్లినిక‌ల్‌): 32
అర్హ‌త‌: ఎంబీబీఎస్/ ఎంఎస్సీ (మెడిక‌ల్ స్పెషాలిటీ విభాగాలు).
విభాగం: డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేష‌న్.
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.15,600 - రూ.39,100.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.09.2017.
Notification Syllabus

Posted on 16-08-2017