close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ - 67 ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీస‌ర్ పోస్టులు

తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ కమిష‌న్ ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీస‌ర్స్‌: 67 పోస్టులు
విభాగం: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌.
అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ (అగ్రిక‌ల్చ‌ర్‌/ బోట‌నీ/ఫారెస్ట్రీ/హార్టిక‌ల్చ‌ర్‌/జువాల‌జీ/ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మ్యాథ‌మెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌/ జియోల‌జీ//క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్ (సైన్స్‌)/ ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌/వెట‌ర్న‌రీ సైన్స్‌) (లేదా) ఇంజినీరింగ్ డిగ్రీ (కెమిక‌ల్/మెకానిక‌ల్‌/ సివిల్‌/ అగ్రిక‌ల్చ‌ర్‌/క‌ంప్యూట‌ర్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ఎల‌క్ట్రానిక్స్).
వ‌య‌సు: 01.07.2017 నాటికి 18 - 28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
జీతం: రూ.31,460 - రూ.84,970.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 21.08.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 12.09.2017.
Notification Syllabus

Posted on 16-08-2017