close

టీఎస్‌పీఎస్సీ > నోటిఫికేషన్స్

టీఎస్‌పీఎస్సీ - 474 సహాయ గణాంక అధికారి పోస్టులు

తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో మండల ప్రణాళిక, గణాంక అధికారి/ సహాయ గణాంక అధికారి పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
వివరాలు.....
* మండల ప్రణాళిక, గణాంక అధికారి/ సహాయ గణాంక అధికారి పోస్టులు
మొత్తం ఖాళీలు: 474
జోన్లవారీ ఖాళీలు: జోన్ 5 పరిధిలో 195, జోన్ 6 పరిధిలో 279.
అర్హత: స్టాటిస్టిక్స్‌ సబ్జెక్టుగా డిగ్రీ లేదా గణితం లేదా కామర్స్‌ లేదా ఎకనామిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత. అయితే స్టాటిస్టిక్స్‌ ఏదైనా సంవత్సరంలో ఒక పేపరుగా చదివి ఉండాలి.
వయసు: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
పరీక్ష తేది: 02.09.2018
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, ఎగ్జామ్ ఫీజు కింద రూ.80 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 08.06.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 02.07.2018
Notification Website

Posted on 02-06-2018