close

టీఎస్‌పీఎస్సీ > సందేహాలు-సమాధానాలు

4th December 2015

గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీల్లో ఏ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు? ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి?-జి.రాజబాబు, ఆదిలాబాద్
Answer

3rd December 2015

గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. జనరల్ స్టడీస్ పేపర్-1లో వర్తమానాంశాలు, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రశ్నల కోసం వేటిని చదవాలి? ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి?-ఎస్.శాంతారావు, మహబూబ్‌నగర్
Answer

2nd December 2015

గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్నాను. తెలంగాణ చరిత్ర అధ్యయనంలో భాగంగా ఏ రాజవంశాల గురించి చదవాలి? వాటిలో ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి?-పి.గణపతి, కరీంనగర్
Answer

29th November 2015

గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో పేపర్-1 జనరల్ స్టడీస్‌లో భాగంగా భౌతికశాస్త్రంలో ఏ అంశాల నుంచి ప్రశ్నలు రావొచ్చు? ఏ పుస్తకాలు చదవాలి?-పి.భూషణరావు, హైదరాబాద్
Answer

28th November 2015

గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్నాను. బీఎస్సీ విద్యార్థిని. ఎకానమీపై పట్టుపెంచుకోవడమెలా? ఏ అంశాలను బాగా చదవాలి?-టి.రమేష్‌బాబు, వరంగల్
Answer
ఇటీవలే డిగ్రీ పూర్తయింది. తొలిసారిగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాను. కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్స్ పరీక్షల కోసం ఎలా సిద్ధం కావాలి?- వి. ఆంజనేయులు, నల్గొండ
Answer

26th November 2015

గ్రూప్-2లో సాంఘిక సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వేటిని చదువుకోవాలి?-జి.పార్వతి, ఖమ్మం
Answer
నేను సైన్స్ విద్యార్థిని. గ్రూప్స్‌కి సిద్ధమవుతున్నాను. భారత రాజ్యాంగాన్ని ఎలా చదువుకోవాలి?- కె.ఉమామహేశ్వరరావు, ఖాజీపేట
Answer

25th November 2015

గ్రూప్-1 జనరల్ ఇంగ్లిష్‌లో ఏ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి? ఏ పుస్తకాలు చదువుకోవాలి?-జి.సత్యనారాయణ, హైదరాబాద్
Answer
టీఎస్‌పీఎస్సీ, డీఎస్సీలకు సిద్ధమవుతున్నాను. కులాంతర వివాహం చేసుకున్నాను. నేను బీసీ-బి. మా ఆయన బీసీ-డి. నా సర్టిఫికెట్లలో మా నాన్న పేరు ఉంది. పోటీ పరీక్షల్లో నేను ఏ కులాన్ని గుర్తించాలి? మా పిల్లలు ఏ కులానికి చెందినవారవుతారు?-కె.శ్వేత, మెదక్
Answer
గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి భారతదేశ భూగోళానికి సంబంధించి ఏ అంశాలు చదువుకోవాలి?-జి.రాజు, నల్గొండ
Answer

24th November 2015

గ్రూప్-1కి సిద్ధమవుతున్నాను. జనరల్ ఎస్సేలో ఏ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వాటిని ప్రభావవంతంగా రాయాలంటే ఏం చేయాలి?-ఎస్.జగదీశ్వరరావు, వరంగల్
Answer

23rd November 2015

గ్రూప్-4 సెక్రటేరియల్ ఎబిలిటీస్‌లో ఏ అంశాల నుంచి ప్రశ్నలడుగుతారు? ఎలా చదవాలి?-ఎం.మహేష్, జగిత్యాల
Answer

22nd November 2015

గ్రూప్-2లో ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ తెలంగాణ కోసం ఏ అంశాలను చదవాలి?-వి. శ్రీహరి, నిజామాబాద్
Answer

21st November 2015

గ్రూప్ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ అంశాలు చదువుకోవాలి?-జి.సురేష్, మెదక్
Answer

19th November 2015

గ్రూప్-2లో భారతదేశ ఆర్థిక రంగానికి సంబంధించి ఏ అంశాలను చదువుకోవాలి?-వి.ధర్మేంద్ర, కాజీపేట
Answer
గ్రూప్ పరీక్షల్లో సోషల్ ఇష్యూస్‌లో భాగంగా ఏ అంశాలను చదువుకోవాలి?-ఎస్.రవీంద్ర, వరంగల్
Answer

18th November 2015

గ్రూప్ పరీక్షల్లో భారతదేశ చరిత్రకు సంబంధించి ఏ అంశాలు చదువుకోవాలి?-ఎల్.హారిక, ఖమ్మం
Answer

17th November 2015

బీఏ చదివాను. గ్రూప్-2 కోసం సిద్ధమవుతున్నాను. గణితం అంటే భయం. లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలో ఏ అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి? ఈ విభాగంలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? ఏ పుస్తకాలు చదవాలి?-ఎస్.వెంకటరమణ, హైదరాబాద్
Answer

16th November 2015

గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. ఇదే ప్రిపరేషన్‌తో గ్రూప్-3 పరీక్షలు రాసుకోవచ్చా? అదనంగా ఏమైనా చదవాల్సి ఉంటుందా?-వి.రవిచంద్ర, వరంగల్
Answer
టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే గెజిటెడ్ కేటగిరీ పరీక్షల్లోకి ఏ పోస్టులు వస్తాయి? పరీక్ష విధానం ఎలా ఉంటుంది?-టి.అనిత, హైదరాబాద్
Answer

15th November 2015

గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. తెలంగాణ చరిత్ర అధ్యయనంలో భాగంగా ఏ అంశాలను చదువుకోవాలి?-జి.మాధవరావు, జగిత్యాల
Answer
పదో తరగతి తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను. గ్రూప్-1 పరీక్షలు రాయాలంటే పది, ఇంటర్, డిగ్రీల్లో ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరా?-ఎ.వెన్నెల, హైదరాబాద్
Answer

14th November 2015

గ్రూప్-1, గ్రూప్-2 పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌లో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఏ అంశాలు చదువుకోవాలి?ఆర్.వేణుగోపాలరావు, మెదక్
Answer

13th November 2015

గ్రూప్-1 (పేపర్-3), గ్రూప్-2 (పేపర్ -2) లోని సమాజ నిర్మాణం, సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలు అంశాలకు సంబంధించి వేటిని చదవాలి? - ఎల్.భాస్కర్ రెడ్డి, కరీంనగర్
Answer

11th November 2015

గ్రూప్-1కి సిద్ధమవుతున్నాను. పాలిటీలో ఏ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి? - రౌతు ధనుంజయ, హైదరాబాద్
Answer

10th November 2015

టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? వేటిని చదువుకోవాలి? - క్రాంతికుమార్, వరంగల్
Answer
ఆరో తరగతి వరకు బెల్లంపల్లి(ఆదిలాబాద్)లో చదువుకున్నాను. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు కర్నూలులో చదివాను. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో పూర్తిచేశాను. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పరీక్షలకు స్థానిక అభ్యర్థిగా పరిగణించరా?- వై.రేవంత్, మంచిర్యాల
Answer

9th November 2015

గ్రూప్-1, గ్రూప్-2 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ( పేపర్-1)లో 'ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్' అంశానికి సంబంధించి వేటిని చదవాలి? - పి.అశోక్, నిజామాబాద్
Answer

8th November 2015

తెలంగాణ రాష్ట్ర పర్యాటక, చారిత్రక, వారసత్వానికి సంబంధించి ఏ అంశాలను చదవాలి? - యు.కిరణ్‌కుమార్, హనుమకొండ
Answer

7th November 2015

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి నుంచి దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశాను. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఉద్యోగాలకు లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారా? - గుంటి సంతోష్‌కుమార్, కరీంనగర్
Answer

5th November 2015

గ్రూప్-4కి సిద్ధమవుతున్నాను. పేపర్-1 జనరల్ స్టడీస్‌లో చాలా అంశాలు గ్రూప్-2లో ఉన్నవే ఉన్నాయి. ప్రశ్నలు కూడా అదే స్థాయిలో ఉంటాయా? - పి.సుకుమార్, ఖమ్మం
Answer

4th November 2015

గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. తెలంగాణ 'స్టేట్' పాలసీస్‌కి సంబంధించి వేటిని చదవాలి? - ఆర్.దివ్య, హైదరాబాద్
Answer

3rd November 2015

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి ఏ పుస్తకాలు చదువుకోవాలి? -సుగుణ, కరీంనగర్
Answer

2nd November 2015

గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. పరీక్షలో ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక (ఆబ్జెక్టివ్) విధానంలో ఉంటాయి కాబట్టి పాఠ్యపుస్తకాల బదులు బిట్‌బ్యాంక్‌లు చదువుకుంటే సరిపోదా? -వి.జ్ఞానేశ్వర్, హైదరాబాద్
Answer

1st November 2015

ఇంటివద్దే ఉంటూ గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. ఏ పుస్తకాలు చదవాలి? వాటిని ఎలా ఎంచుకోవాలి? అధ్యయనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? -శ్రీదేవి, సిరిసిల్ల
Answer

31st October 2015

గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. పరీక్షలో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ఏ పుస్తకాలు చదవాలి? -ఎన్.అప్పలనాయుడు, కరీంనగర్
Answer

30th October 2015

టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో తెలంగాణ ఆర్థిక అంశాలను ఎలా చదువుకోవాలి? - కె.మహేష్, కరీంనగర్
Answer

29th October 2015

గ్రూప్స్ ప్రిపరేషన్‌లో తెలంగాణ చరిత్రకు సంబంధించి ఏ అంశాలు చదవాలి? - కె.సుబ్బారావు, హనుమకొండ
Answer
టీఎస్‌పీఎస్సీ పోటీపరీక్షల్లో సామాజిక సమస్యలు అంశాన్ని ఎలా చదవాలి? - ఎం. అక్షర, ఆదిలాబాద్
Answer

28th October 2015

గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఏ అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి? - ఎం.సృజన్, కరీంనగర్
Answer
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) నుంచి నాలుగేళ్ల ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు పూర్తిచేశాను. ఈ అర్హతతో నేను గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్ రాసుకోవచ్చా? - కోరుట్ల శివకుమార్, హైదరాబాద్
Answer

27th October 2015

గ్రూప్స్ పేపర్-1 జనరల్ స్టడీస్ బయాలజీలో ఏ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు? ఎలా చదువుకోవాలి? - ఎన్.తనూజ, హైదరాబాద్
Answer

26th October 2015

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రిడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ క్లాసెస్ (డీఓఈఏసీసీ) నుంచి ఓ, ఏ, బీ, సీ లెవెల్ కోర్సులు పూర్తిచేసినవాళ్లు టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షలు రాసుకోవచ్చా? - డి.ఉమాదేవి, మహబూబ్‌నగర్
Answer

25th October 2015

టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్స్ పరీక్షల్లో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌లో రసాయనశాస్త్రం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? ఏ పుస్తకాలు చదవాలి? - కె.నోమేశ్వరరావు, శంషాబాద్
Answer

24th October 2015

కాకతీయ యూనివర్సిటీ ద్వారా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల డిగ్రీ కోర్సును రెగ్యులర్ విధానంలో చదివి కొన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాను. అనంతరం తృతీయ సంవత్సరం పూర్తిచేయకుండానే చదువు మానేశాను. కొన్నేళ్ల తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా లేటరల్ ఎంట్రీ స్ట్రీమ్‌లో తృతీయ సంవత్సరం కోర్సులో చేరాను. ఎస్‌కేయూ ద్వారా డిగ్రీ ఆఖరు సంవత్సరం కోర్సు పూర్తిచేయడంతోపాటు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో తప్పిన పేపర్లలోనూ ఉత్తీర్ణత సాధించాను. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు రాయడానికి నేను అర్హురాలినేనా? - జి.సుజాత, ఆదిలాబాద్
Answer

22nd October 2015

టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌లో ఫిజిక్స్‌లో ఏ స్థాయి ప్రశ్నలు వస్తాయి? ఏ పాఠ్యాంశాలను చదవాలి? - జె.జితేంద్ర, సంగారెడ్డి
Answer
ఇంటిగ్రేటెడ్ పీజీ చదువుతోన్నవాళ్లు డిగ్రీ అర్హతతో నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు రాసుకోవచ్చా? - జన్ను సుధాకర్, వరంగల్
Answer

21st October 2015

తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.6 లక్షలు దాటినవాళ్లంతా క్రీమీ లేయర్ పరిధిలోకి వెళ్తారా? - శిరీష, వరంగల్
Answer

20th October 2015

గ్రూప్స్‌కి సిద్ధమవుతున్నాను. భారత రాజ్యాంగాన్ని ఎలా చదువుకోవాలి? - పి.వాసు, గజ్వేల్
Answer
డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ప్రాక్టీస్ కోసం టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్ష రాసుకోవచ్చా?- హేమసుందర్, నల్గొండ
Answer

19th October 2015

నేషనల్ ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతిలో ఉత్తీర్ణత సాధించాను. భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ ఈ అర్హతతో నిర్వహించే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడినేనా? -పి.హైమవతి, వరంగల్
Answer
హెచ్ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్‌బీ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పరీక్ష ఏ మాధ్యమంలో ఉంటుంది? -కె.కిరణ్మయి, కరీంనగర్
Answer
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నాను. అయితే ఓటీఆర్‌లో వివరాలు నమోదుచేస్తున్నప్పుడు పుట్టిన తేదీని తప్పుగా నింపాను. దీన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉందా? -శ్రీలక్ష్మి, సిద్దిపేట
Answer

18th October 2015

హెచ్ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్‌బీలో అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టులకు సిద్ధమవుతున్నాను. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉన్నట్లు ఏవైనా సర్టిఫికెట్లు చూపాలా? లేదంటే పరీక్షలో ఈ అంశంపై ప్రశ్నలేమైనా అడుగుతారా? -పి.హైమవతి, వరంగల్
Answer
ఇంటర్ చదువుకోలేదు. దూరవిద్య ద్వారా మూడేళ్ల డిగ్రీ కోర్సును అయిదేళ్లకు తక్కువ మార్కులతో పూర్తిచేశాను. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలకు నేను అర్హుడినేనా? -ఆర్.ప్రేమ్‌రాజ్, హైదరాబాద్
Answer

17th October 2015

ఏఈఈ మెకానికల్, అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్ ప్రశ్నపత్రాలు ఏ మాధ్యమంలో ఉంటాయి? -శరత్‌బాబు, మహబూబ్‌నగర్
Answer
బీఏలో అకౌంట్స్ లేదా కామర్స్ ఒక పేపర్‌గా చదివినవాళ్లు హెచ్ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్‌బీలో అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టులకు అర్హులేనా? బీకాంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో సర్టిఫికెట్ తప్పనిసరా? -శ్రావణ్‌కుమార్, సూర్యాపేట
Answer
బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ చదివినవాళ్లు హెచ్ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్‌బీలో మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా? -రంగారావు, బోధన్
Answer

16th October 2015

నేను ఇంజినీరింగ్ విద్యార్థిని. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. తెలంగాణ సాహిత్యంపై అవగాహన కోసం ఏం చదవాలి? ఎలాంటి ప్రశ్నలు రావొచ్చు? - సునీత, జనగామ
Answer
నేను బీఎస్సీ పూర్తిచేశాను. టీఎస్‌పీఎస్సీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాను. తెలంగాణ సంస్కృతి ఎలా చదువుకోవాలి? -వెంకటరావు, ఖమ్మం
Answer

15th October 2015

అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సిద్ధమవుతున్నాను. ఏ అంశాల నుంచి ప్రశ్నలు రావొచ్చు, ఎలా సన్నద్ధం కావాలో వివరించండి? - వంశీ, బోడుప్పల్
Answer

14th October 2015

జెన్‌కో ఏఈ పరీక్షలో అనలిటికల్, న్యూమరికల్ ఎబిలిటీలో ప్రశ్నల స్థాయి ఎలా ఉండొచ్చు? ఏ అంశాలు చదువుకోవాలి? - శ్వేత, హైదరాబాద్
Answer

13th October 2015

నేను గ్రూప్స్‌కి సిద్ధమవుతున్నాను. కొత్త అంశాలు చదివే క్రమంలో ముందురోజు నేర్చుకున్నవి మర్చిపోతున్నాను. చదివినవన్నీ గుర్తుండాలంటే ఏం చేయాలి? - రాజశేఖర్, మహబూబ్‌నగర్
Answer

12th October 2015

నేను ఆర్ట్స్ విద్యార్థిని. గ్రూప్-2 కోసం సిద్ధమవుతున్నాను. పేపర్-1లోని జనరల్ సైన్స్ అంశాలను ఏవిధంగా చదువుకోవాలి? - అనిల్‌కుమార్, బాసర
Answer
జీఎస్‌లో సామాజిక వెలి.. తదితరఅంశాలను ఎలా చదువుకోవాలి? - సత్యనారాయణ, వేములవాడ
Answer

11th October 2015

తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వానికి సంబంధించి వేటిని చదువుకోవాలి? - కె. సురేష్, పిట్లం
Answer
గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. జనరల్ స్టడీస్ పేపర్-1లోని ఇంగ్లిష్ ఎలా చదువుకోవాలి? ఈ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? - టి.మాధురి, మరికల్
Answer

10th October 2015

టీఎస్‌పీఎస్సీ పేపర్-1 జనరల్ స్టడీస్‌లోని 'భారతదేశం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సామాజిక అభివృద్ధి అంశాలను ఎలా చదువుకోవాలి? - వెంకటరమణ, పోచంపల్లి
Answer

9th October 2015

భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, డీఎల్, జేఎల్... తదితర పరీక్షల్లో నెగెటివ్ మార్కులు ఉంటాయా? - శ్రావ్యారెడ్డి
Answer
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టులకు 6వ జోన్ పరిధిలోకి హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలవాళ్లే వస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మాది మహబూబ్‌నగర్ జిల్లా. మామూలుగా అయితే ఇది 6వ జోన్ పరిధిలోకే వస్తుంది. కాబట్టి ఈ పోస్టులకు నేను అర్హుడినేనా? అసిస్టెంట్ పోస్టులకు నన్ను 6వ జోన్ అభ్యర్థిగా పరిగణిస్తారా?- జక్కుల రాజశేఖర్ యాదవ్, కల్వకుర్తి
Answer

8th October 2015

నేను మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాను. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. అయితే నా ఎత్తు 163 సెం.మీ. ఏఎంవీఐ పోస్టులకు శారీరక ప్రమాణాలు తప్పనిసరా? - ఎం.శ్రీహరి, నిర్మల్
Answer
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) ప్రశ్నపత్రం ఏ మాధ్యమంలో ఉంటుంది?- సీహెచ్. నాగేంద్రబాబు
Answer

7th October 2015

టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ఇంటర్వ్యూలో కనీస మార్కులు పొందడం తప్పనిసరా? తుది నియామకాలు ఎలా చేపడతారు? - అల్లు స్రవంతి, జడ్చెర్ల
Answer
టీఎస్‌పీఎస్సీ నియామకాలకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంతమందిని పిలుస్తారు? - నారాయణరావు, సిరిసిల్ల
Answer
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్‌లో కేటగిరీ (జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ)లవారీ కటాఫ్ మార్కులు ఉన్నట్లు భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెడతారా? - సుకుమార్, సంగారెడ్డి
Answer

6th October 2015

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్త్లె అండ్ సీవరేజ్ బోర్డులో అసిస్టెంట్స్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో సర్టిఫికెట్ తప్పనిసరా? - ఆర్.తిరుమలరావు, ఇబ్రహీంపట్నం
Answer
టీఎస్‌పీఎస్సీ విడుదలచేసిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నోటిఫికేషన్‌లో గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లగా ఉంది. అన్ని నోటిఫికేషన్లకూ పదేళ్ల సడలింపు ఇచ్చారు కదా. ఏఎంవీఐ పోస్టులకు ఆ నియమం వర్తించదా? - మల్లిశెట్టి మురళీకృష్ణారావు
Answer

5th October 2015

జోన్-6 పోస్టులకు జోన్-5 అభ్యర్థులు అర్హులేనా? ఇతర జోన్ల అభ్యర్థుల కోసం ఎన్ని పోస్టులు ఉంటాయి? - రామానుజాచారి, కరీంనగర్
Answer
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్నాను. భూగోళశాస్త్రాన్ని ఎలా చదువుకోవాలి? - అశోక్, నిజామాబాద్
Answer
ముంపు మండలాలు ఏపీలోకి వెళ్లడంతో తెలంగాణ విస్తీర్ణం, జనాభా, లింగనిష్పత్తి లాంటి గణాంకాలు మారాయి. 2015 స్టాటిస్టిక్స్‌లో తాజా వివరాలు ఉన్నాయి. కానీ పలు పుస్తకాల్లో పాత సమాచారమే ఉంది. పరీక్ష కోణంలో వేటిని ప్రామాణికంగా తీసుకోవాలి? - ఎస్. రవీంద్రబాబు, ఆదిలాబాద్
Answer

4th October 2015

నేను బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివాను. టీఎస్‌పీఎస్సీ విడుదలచేసిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హత లభించాలంటే మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌లో మూడేళ్ల అనుభవం తప్పనిసరా? - ఆర్.రాంబాబు, హైదరాబాద్
Answer
నాపేరు యామిని. ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేశాను. నాదగ్గర లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నేను అర్హురాలినేనా?
Answer
నేను పదోతరగతి తర్వాత మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేశాను. అనంతరం ఉద్యోగం చేస్తూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ద్వారా మెకానికల్ విభాగంలో ఏఎంఐఈ సర్టిఫికెట్ పొందాను. టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (మెకానికల్) ఇరిగేషన్ అండ్ సీఏడీ డిపార్ట్‌మెంట్ పోస్టులకు అర్హుడినేనా? - రవిశంకర్, వరంగల్
Answer

3rd October 2015

ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తిచేశాను. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్‌సప్త్లె అండ్ సీవరేజ్ బోర్డులో కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్‌లో మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులకు నేను దరఖాస్తు చేసుకోవచ్చా? - వేములపల్లి అనూష
Answer
నా విద్యాభ్యాసమంతా కర్నూల్‌లోనే జరిగింది. పదేళ్ల కిందట కరీంనగర్ జిల్లా వ్యక్తితో వివాహమైంది. ఇప్పుడు నేను కరీంనగర్‌లోనే నివాసముంటున్నాను. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు కూడా ఉన్నాయి. నన్ను తెలంగాణ రాష్ట్రానికి లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారా? - పావని, కరీంనగర్
Answer

2nd October 2015

నేను గ్రామీణప్రాంత విద్యార్థిని. 2015 ఏప్రిల్‌లో డిగ్రీ పూర్తిచేశాను. టీఎస్‌పీఎస్సీ త్వరలో నిర్వహించే గ్రూప్-2 పరీక్షను రాయాలనుకుంటున్నాను. ఆర్థిక కారణాల దృష్ట్యా కోచింగ్ తీసుకునే అవకాశం లేదు. పరీక్షల్లో విజయం సాధించాలంటే కోచింగ్ తప్పనిసరా? ఇంటివద్దే చదువుకుంటూ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి?- రవికాంత్ రెడ్డి, ఖాజీపేట
Answer

1st October 2015

గ్రూప్-2 పేపర్-4లో ఏ అంశాలు చదువుకోవాలి?- ప్రేమ్‌రాజ్, బాసర
Answer
నేను గ్రూప్-2కి సిద్ధమవుతున్నాను. కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదువుకోవాలి? ఎలా సన్నద్ధం కావాలి? - రమేష్, హైదరాబాద్
Answer
గ్రూప్-2 పేపర్-1(జనరల్ స్టడీస్)లో కొత్తగా చేర్చిన 'అంతర్జాతీయ సంఘటనలు, సంబంధాలు' అంశాన్ని ఎలా చదవాలి? - శ్రీదేవి, పాల్వంచ
Answer

30th September 2015

తెలంగాణ చరిత్రకు సంబంధించి వేటిని చదవాలి?- సీతారామ్, మెదక్
Answer
గ్రూప్-2 పేపర్-3(ఆర్థికం, అభివృద్ధి) ఎలా సన్నద్ధం కావాలి? ఏయే పుస్తకాలు చదువుకోవాలి? - సరోజ, స్టేషన్‌ఘన్‌పూర్
Answer
విపత్తు నిర్వహణ అంశాల కోసం వేటిని చదువుకోవాలి? ఎలా గుర్తించుకోవాలి? - రామకృష్ణ, కరీంనగర్
Answer

29th September 2015

గ్రూప్-2 కోసం సిద్ధమవుతున్నాను. మొత్తం సిలబస్‌ని కవర్ చేయాలంటే ఏం చేయాలి? పాఠ్యపుస్తకాలు, గైడ్లు, స్టడీ మెటీరియల్ వీటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలి? - విఘ్నేశ్వరరావు, జడ్చర్ల
Answer

28th September 2015

గ్రూప్-2 రెండో పేపర్‌లో చరిత్ర, రాజనీతి, సామాజిక అంశాలను ఎలా చదువుకోవాలి? ఏ పుస్తకాలను అధ్యయనం చేయాలి? - ఎ. రాజ్‌కుమార్, రామగుండం
Answer

27th September 2015

తెలంగాణ ఆవిర్భావ క్రమాన్ని సమగ్రంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి ? ఏ పుస్తకాలు చదవాలి? - శ్రావణీరెడ్డి, సూర్యాపేట
Answer
టీఎస్‌పీఎస్సీ సిలబస్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన 'సమాజనిర్మితి'ని ఎలా అర్థం చేసుకుని చదవాలి? - నరసింహ, కోదాడ
Answer

26th September 2015

గ్రూప్-1, గ్రూప్-2 పేపర్-1 జనరల్ స్టడీస్‌కు సంబంధించి జనరల్ సైన్స్ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు రావొచ్చు? ఏ అంశాలను బాగా చదువుకోవాలి? - బాలరాజు, నిజామాబాద్
Answer
గ్రూప్-1, గ్రూప్-2 జనరల్ స్టడీస్ ప్రశ్నలు ఎలా ఉండొచ్చు? - శ్రీనాథ్, వరంగల్
Answer
భారతదేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించి వేటిని బాగా చదువు కోవాలి? - స్వర్ణలత, వేములవాడ
Answer

25th September 2015

తెలంగాణ చరిత్ర, ఆర్థిక స్థితులకు సంబంధించి ఏం చదవాలి? ఎలా చదవాలి? మణిమాల, రాంనగర్
Answer
టీఎస్‌పీఎస్‌సీ జనరల్ స్టడీస్ పేపర్లో తెలంగాణ సాహిత్యానికి సంబంధించి వేటిని చదువుకోవాలి? -కాత్యాయనీ, కరీంనగర్
Answer

24th September 2015

నేను టీఎస్‌పీఎస్సీ త్వరలో నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ఎకానమీలో ఎక్కువ మార్కులు పొందడానికి ఏం చేయాలి? ఏ పుస్తకాలు చదువుకోవాలి? -లక్ష్మణరావు, వేములవాడ
Answer
నాలుగు నుంచి పదోతరగతి వరకు తెలంగాణలో చదువుకోలేదు. రెసిడెన్షియల్ సర్టిఫికెట్ సమర్పిస్తే స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారా? -శ్రీరామ్, పుణె
Answer
మాది కరీంనగర్ జిల్లా. నేను జోన్-5 పరిధిలోకి వస్తాను. టీఎస్‌పీఎస్సీ ఇటీవల విడుదలచేసిన మేనేజర్ (ఇంజినీర్) హైదరాబాద్ మెట్రోపాలిటన్ సీవేజ్ వాటర్ సప్త్లె అండ్ సర్వీస్ బోర్డు పోస్టులకు నేను అర్హుడినేనా. ఎందుకంటే ఖాళీలన్నీ జోన్-6లోనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో జోన్-5 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చా? -అనగంటి సునీల్, కరీంనగర్
Answer
నేను హిందీ ప్రచార సభ, హైదరాబాద్ నిర్వహించే విద్వాన్ కోర్సు పూర్తిచేశాను. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పోటీ పరీక్షలను ఈ అర్హతతో రాసుకోవచ్చా? -రమేష్, నల్గొండ
Answer

22th September 2015

నేను నాలుగు నుంచి పదో తరగతి వరకు విజయవాడలో చదువుకున్నాను. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో చదివాను. ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు హైదరాబాద్ చిరునామాతోనే ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి నన్ను లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారా? - కామేష్, దిల్‌సుఖ్‌నగర్
Answer
నేను అయిదో తరగతి వరకు మహరాష్ట్రలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వరంగల్‌లో చదువుకున్నాను. నన్ను లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారా? - శ్రీలత, హనుమకొండ
Answer
మా నాన్న ప్రభుత్వోద్యోగి. నేను క్రీమీ లేయర్ పరిధిలోకి వెళ్తానా?- అనిత, జనగామ
Answer

20th September 2015

టీఎస్‌పీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో మహిళా రిజర్వేషన్లు వర్తిస్తాయా?- రమాదేవి, ఖాజీపేట
Answer
నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థిని. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష రాసుకోవచ్చా? ఇలాంటి సందర్భంలో రిజర్వేషన్లు వర్తిస్తాయా?- రాజేష్, భీమవరం
Answer
నా విద్యాభ్యాసమంతా పలుచోట్ల జరిగింది. నేను ఏ ప్రాంతానికి లోకల్ అభ్యర్థిని అవుతానో తెలుసుకోవడమెలా? లోకల్ అభ్యర్థిగా పరిగణించాలంటే ఏ అర్హతలు ఉండాలి?- శంకర్, నిజామాబాద్
Answer
టెన్త్, ఇంటర్ లేకుండా స్థానికంగా ఉంటూ నేరుగా దూరవిద్య ద్వారా డిగ్రీ చదివాను. నన్ను మా ప్రాంతానికి చెందిన లోకల్ అభ్యర్థిగా పరిగణిస్తారా? దీని కోసం ఏం చేయాలి?- భీమారావు, సిద్ధిపేట
Answer
టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1 పరీక్షకు గరిష్ఠ వయోపరిమితి వివరాలు తెలపండి?- దుర్గాప్రసాద్, హైదరాబాద్
Answer

17th September 2015

టనేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. 2016 ఏప్రిల్‌తో కోర్సు పూర్తవుతుంది. త్వరలో వెలువడే గ్రూప్-2 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి నేను అర్హుడినేనా?
-రాజారెడ్డి, వరంగల్
Answer
టీఎస్‌పీఎస్‌సీ సెప్టెంబరు 20న నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయా?
-శ్రావణ్ కుమార్, హైదరాబాద్
Answer
నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంసీఏ పూర్తిచేశాను. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్త్లె అండ్ సీవరేజ్ బోర్డులో కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చా?
-లక్ష్మణ్, హైదరాబాద్
Answer
సొంత జోన్‌లో పోస్టులు లేకపోతే పక్క జోన్ పోస్టులకు పోటీ పడొచ్చా? రిజర్వేషన్లు వర్తిస్తాయా?
-విజయ్, ఆదిలాబాద్
Answer
నేను పదోతరగతి, ఇంటర్ తర్వాత రెగ్యులర్ విధానంలో డిగ్రీలో చేరాను. ఫెయిల్ కావడంతో దాన్ని ఆపేశాను. ఆ తర్వాత వన్ సిటింగ్ ద్వారా డిగ్రీ పూర్తిచేశాను. త్వరలో జరగబోయే గ్రూప్ పరీక్షలకు అర్హుడినేనా?-వెంకటేశ్ గౌడ్, నల్గొండ
Answer

13th September 2015

నేను గ్రూప్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నాను. టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో వివరాలు నమోదుచేయాలనుకుంటున్నాను. దీంతోపాటు ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లోనూ వివరాలు నమోదుచేసుకోవడం తప్పనిసరా?- శ్రీలత కన్నా
Answer

సందేహాలు-సమాధానాలు


తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోతున్న పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ఎదురయ్యే పలు రకాల సందేహాలకు నిపుణుల సమాధానాలను ఈనాడు-ప్రతిభ అందిస్తుంది. అభ్యర్థులు తమ సందేహాలను కింది చిరునామాకు లేదా ఈ-మెయిల్‌కు పంపవచ్చు.

చిరునామా:
సందేహాలు-సమాధానాలు ప్రతిభ డెస్క్,
ఈనాడు కార్పొరేట్ కార్యాలయం,
రామోజీ ఫిల్మ్‌సిటీ, అనాజ్‌పూర్,
హయత్‌నగర్ మండలం,
రంగారెడ్డి జిల్లా - 501512,
తెలంగాణ రాష్ట్రం.
ఈ-మెయిల్‌: desk@eenadupratibha.net