close

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-IV ప‌రీక్ష ప్రశ్నపత్రాలు, 'కీ'లు

Held on 07-10-2018

తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్‌-4, జీహెచ్‌ఎంసీ బిల్‌కలెక్టర్‌, బెవరేజెస్‌ కార్పొరేషన్‌, ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కలిపి ఉమ్మడిగా అక్టోబ‌రు 7న రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) రాత‌ప‌రీక్ష నిర్వ‌హించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్ర‌శ్న‌ప‌త్రాల‌తోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ల‌ను అందిస్తున్నాం. ఈ 'కీ'లు అభ్య‌ర్థుల అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. క‌మిష‌న్ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్ర‌మే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.



ఈ 'కీ'ల‌ను రూపొందించిన‌వారు: త్రివేణి స్ట‌డీ స‌ర్కిల్, వ‌రంగ‌ల్‌.
జె.వి.ఎస్.రావు, బి.విష్ణువర్ధన్ రెడ్డి, సీహెచ్.రాధాకృష్ణ‌ మూర్తి.