close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

జూన్ 20న మూడోవిడత ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: మహిళాశిశు సంక్షేమశాఖలో సీడీపీవో, ఏసీడీపీవో పోస్టులకు మూడో విడత ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్ 20న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి వాణిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మూడో విడతలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
జాబితా:‌


Posted on 16-06-2018