close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

23న వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్షలు

ఈనాడు, హైదరాబాద్: పశుసంవర్థకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి జులై 23న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థుల హాల్ టికెట్లను వెబ్‌సైట్లో పొందుపరిచామని, జులై 20 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు.
Posted on 20-07-2017