close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

26, 27న ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: అటవీశాఖలో అటవీ సెక్షన్‌ అధికారులు (ఎఫ్‌ఎస్‌ఓ) ఉద్యోగాల ఎంపికకు నిర్వహించిన రాత, భౌతిక సామర్థ్య పరీక్షల్లో నెగ్గిన అభ్యర్థులకు జూన్‌ 26, 27న తెలుగు విశ్వవిద్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. వారు జూన్‌ 22 నుంచి 25 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు.


Posted on 20-06-2018