close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గురుకుల పరీక్షల షెడ్యూల్‌ ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదా పడిన గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలకు సవరించిన తేదీలను ఆగస్టు 8న టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 18 తేదీల మధ్య ఈ పరీక్షలన్నీ జరగనున్నాయి. పీజీటీ లాంగ్వేజ్‌ ప్రధాన పరీక్షలు గతంలో ప్రకటించిన మేరకే ఆగస్టు 27, 28న; టీజీటీ లాంగ్వేజ్‌ ప్రధాన పరీక్షలు సెప్టెంబరు 3, 4 తేదీల్లోనే జరుగుతాయని కమిషన్‌ పేర్కొంది.

Posted on 09-08-2017