close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

వైద్య విద్యలో 274 సహాయ ఆచార్యుల భర్తీకి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విద్యాశాఖలో 274 సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ సెప్టెంబరు 12న ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు సెప్టెంబరు 16 నుంచి అక్టోబరు 25వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ను చూడొచ్చని టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు.
https://tspsc.gov.in

Posted on 13-09-2017