close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

13న ప్రాథమిక 'కీ' విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గురుకులాల్లో పిజికల్‌ డైరెక్టర్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ ఉపాధ్యాయుల రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని సెప్టెంబరు 13న వెల్లడించనుంది. దాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతామని, అభ్యంతరాలుంటే సెప్టెంబరు 14నుంచి 18వ తేదీ వరకు వెబ్‌సైట్‌లోని లింకు ద్వారా పంపించుకోవచ్చని తెలిపారు.
https://tspsc.gov.in

Posted on 13-09-2017