close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గురుకులాల్లో సంగీత ఉపాధ్యాయుల ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో సంగీత ఉపాధ్యాయుల ఎంపిక జాబితాను టీఎస్‌పీఎస్సీ జూన్ 19న‌ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో కలిపి 197 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, 113 పోస్టులు భర్తీ అయ్యాయి. మిగతా 84 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో మిగిలిపోయినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. ఫలితాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.

Posted on 20-06-2018