close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

‘ఆందోళన’ సీసీ ఫుటేజీ స్వాధీనం

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ రాతపరీక్ష సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రం వద్ద జరిగిన ఆందోళనపై టీఎస్‌పీఎస్సీ ఆరా తీస్తోంది. పరీక్ష జరుగుతున్న సమయంలో ఇతరులను లోనికి అనుమతించడంపై చర్యలకు సిద్ధమవుతోంది. కళాశాలలోని సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుంది. ఇందులోని వివరాలనుటీఎస్‌పీఎస్సీ ఉన్నతాధికారులు పరిశీలించనున్నట్లు తెలిసింది.

 

Posted on 18-09-2017