close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులతుది 'కీ' విడుదల

ఈనాడు, హైదరాబాద్: డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్ష ‘తుది కీ’ని టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 18వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉంటుందని కమిషన్‌ సెక్రటరీ తెలిపారు. కీపై ఎలాంటి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం లేదని స్పష్టం చేశారు. సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్సు విభాగంలో డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు ఆగస్టు 20న రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
www.tspsc.gov.in

 

Posted on 18-10-2017