close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఎఫ్‌ఎస్‌వో రాత పరీక్షకు 62.72 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: అటవీ సెక్షన్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఎస్‌వో) పోస్టుల భర్తీకి అక్టోబరు 22న నిర్వహించిన రాత పరీక్షకు 62.72 శాతం హాజరు నమోదైందని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. 133 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 70212 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 44034 మంది రాశారు.

 

Posted on 23-10-2017