close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

రెండు భాష‌ల్లో సీడీపీఓ ప‌రీక్ష ప‌త్రం

ఈనాడు, హైద‌రాబాద్‌: మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో సీడీపీఓ, అద‌న‌పు సీడీపీఓ ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించ‌నున్న ఆన్‌లైన్ ప‌రీక్ష ప్రశ్నప‌త్రం ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో ఉంటుంద‌ని టీఎస్‌పీఎస్సీ కార్యద‌ర్శి వాణి ప్రసాద్ తెలిపారు.

Posted on 13-12-2017