close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

పీసీబీ పోస్టులకు 11న ధ్రువీకరణపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ పర్యావరణ ఇంజినీరు, అనలిస్టు గ్రేడ్‌-2, స్టెనోకమ్‌ టైపిస్టు పోస్టులకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు జనవరి 11న ద్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. ఈ పరిశీలన కమిషన్‌ కార్యాలయంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్లో పొందుపరిచామని వివరించారు.
రిజర్వు కేటగిరీవారీగా ఖాళీల వివరాలు
వైద్యఆరోగ్యశాఖలో భర్తీ చేయనున్న స్టాఫ్‌నర్సు పోస్టులను రిజర్వు కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు సిద్ధం చేశామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు.


Posted on 07-01-2018