close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఇంటర్వ్యూల ఎంపిక జాబితా వెబ్‌సైట్‌లో: టీఎస్‌పీఎస్సీ

ఈనాడు, హైదరాబాద్‌: పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌, కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ పర్యావరణ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్లో పొందుపరిచామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 7 కాగా.. తొమ్మిది మందిని, పర్యావరణ సహాయ ఇంజినీర్‌ పోస్టులు 26 కాగా 50 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకి పిలిచామని పేర్కొన్నారు.
https://tspsc.gov.in/


Posted on 21-01-2018