close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఏఈఓ గ్రేడ్‌-2 తుది ఫలితాలు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ విస్తరణాధికారుల గ్రేడ్‌-2 తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గత నవంబరు 22న ఏఈఓల భర్తీకి పరీక్ష జరిగింది. ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్లో ఉంచినట్లు కమిషన్‌ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. వీరి ధ్రువపత్రాలను మార్చి 2 నుంచి 8వ తేదీ వరకు పరిశీలిస్తారు. అభ్యర్థులు ఏ జిల్లాలను ఎంపిక చేసుకోవాలనే వెబ్‌ ఆప్షన్లు కూడా మార్చి 2వ తేదీ నుంచి ఇచ్చుకోవచ్చు.
Website
ఏఈవో ఫ‌లితాల జాబితా


Posted on 28-02-2018