close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

13 నుంచి ఏఈఈ పోస్టులకు మౌఖిక పరీక్షలు

హైద‌రాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు (ఏఈఈ) పోస్టులకు మార్చి 13 నుంచి 23 వరకు తొలివిడత మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. ఇంటర్వ్యూలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉంటాయని, అభ్యర్థుల జాబితా, మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్‌
అభ్యర్ధుల జాబితా



Posted on 12-03-2018