close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

మార్చి 31న ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లో ఏఈఈ పోస్టులకు నాలుగో విడత ధ్రువీకరణ పత్రాల పరిశీలన మార్చి 31న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో పరిశీలన జరుగుతుందని వివరించింది. మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించింది.
వెబ్‌సైట్‌
నోటిఫికేష‌న్‌



Posted on 29-03-2018