close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

జులై 2 నుంచి ఎఫ్‌బీవో పీఈటీ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: అటవీ బీట్‌ అధికారుల (ఎఫ్‌బీవో) పోస్టులకు జులై 2 నుంచి పీఈటీ పరీక్షలు జరుగుతాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. అభ్యర్థుల వారీగా షెడ్యూలు వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/indexnew.jsp


Posted on 28-06-2018