close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు అందుబాటులో హాల్‌టికెట్లు

హైద‌రాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో (మహిళలు) హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ పోస్టులకు మే 10న రాతపరీక్ష జరుగుతుందని వెల్లడించింది.
వెబ్‌సైట్‌: http://tspsc.gov.in/tspscDrHalltickets/LT622017.tspsc



Posted on 08-05-2018