close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: సర్వే, ల్యాండ్‌ రికార్డు విభాగంలో డిప్యూటీ సర్వేయర్ల ఉద్యోగాలకు ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చిన వారు తక్కువగా ఉన్నందున రెండో విడత ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్లో ఉంచినట్లు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన మే 22న నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో జరుగుతుందని, అభ్యర్థులు మే 18వ తేదీ నుంచి జిల్లాల ప్రాధాన్యానికి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.
వెబ్‌సైట్‌
ఎంపికైన వారి జాబితా



Posted on 16-05-2018