close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 38 మంది ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళా కళాశాలల్లో హెల్త్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు రాతపరీక్షలో ప్రతిభచూపిన అభ్యర్థుల్లో 1:2 నిష్పత్తిలో 38 మందిని ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేశామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ తెలిపారు. మొత్తం 21 పోస్టులు ఉన్నాయని, అక్టోబరు 3న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ధ్రువీకరణపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌సందర్శించాలని సూచించారు.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
ఎంపికైన అభ్య‌ర్థుల జాబితా:




Posted on 29-09-2018