close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

అక్టోబ‌రు 2 నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గ్రూప్‌-4, టీఎస్‌ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌, జీహెచ్‌ఎంసీ బిల్‌ కలెక్టర్‌, తెలంగాణ రాష్ట్ర బేవరేజస్‌ సంస్థలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబ‌రు 2 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ‌ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచామని, పై పోస్టులన్నింటికీ ఒకే పరీక్ష ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.
https://tspsc.gov.in/TSPSCWEB0508/


Posted on 02-10-2018