close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

పీడీ, లైబ్రేరియన్‌ పోస్టులకు అభ్య‌ర్థుల ఎంపిక‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో పీడీ, లైబ్రేరియన్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ వెల్లడించింది. పీడీ పోస్టులకు 9 మంది, లైబ్రేరియన్‌ పోస్టులకు 17 మంది ఎంపికయ్యారని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Results
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/

Posted on 09-10-2018