close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

టీఆర్‌టీలో ఎస్‌ఏ ఫిజికల్‌సైన్స్‌ ఉర్దూ, హిందీ మీడియం ఫలితాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: టీఆర్‌టీలో ఎలాంటి ఆటంకాలు లేని పోస్టుల ఫలితాల వెల్లడి ప్రక్రియను కమిషన్‌ ప్రారంభించింది. స్కూల్‌అసిస్టెంట్‌ ఫిజికల్‌సైన్స్‌ ఉర్దూ, హిందీ మీడియం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడించింది. ఉర్దూమీడియంలో 53 మంది, హిందీ మీడియంలో ఇద్దరు అభ్యర్థులు పోస్టులకు ఎంపికయ్యారు. ఉర్దూ మీడియంలో అభ్యర్థులు లేకపోవడంతో 48 పోస్టులను భర్తీ చేయలేదు. అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్లో పొందుపరిచింది.
Results
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/

Posted on 09-10-2018