close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు 273 మంది ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: సర్వే సెటిల్‌మెంట్‌, భూరికార్డుల విభాగంలో డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు 273 మంది అభ్యర్థులతో ఎంపిక జాబితాను ప్రకటించినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు. జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఎంపిక జాబితా






Posted on 31-05-2018