close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఫిబ్రవరి 14 నుంచి జేఎల్‌, డీఎల్‌ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో జూనియర్‌ (జేఎల్‌), డిగ్రీ (డీఎల్‌) అధ్యాపకుల పోస్టులకు ఫిబ్రవరి 14 నుంచి 20 వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల నియామక బోర్డు ఛైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూలును వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
https://treirb.telangana.gov.in/
Posted on 17-12-2018