close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఎస్జీటీ ఫలితాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) ఆంగ్ల మాధ్యమం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. మొత్తం 909 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది.
http://tspsc.gov.in/
Posted on 01-01-2019