close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గ్రంథపాలకుల పోస్టుల ప్రాథమిక ఫలితాలు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ, గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాలల్లో గ్రంథపాలకుల (లైబ్రేరియన్‌) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను టీఎస్‌పీఎస్సీ డిసెంబ‌రు 31న‌ ప్రకటించింది. గిరిజనశాఖలో వసతిగృహ సంక్షేమ అధికారి గ్రేడ్‌-1 పోస్టుల ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది.
http://tspsc.gov.in/
Posted on 01-01-2019