close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

లైబ్రేరియన్‌ పోస్టుల మెరిట్‌ జాబితా వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య విద్య విభాగంలో సహాయ లైబ్రేరియన్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు 1,270 మంది దరఖాస్తు చేసుకున్నారని 602 మందికి మెరిట్‌ జాబితాలో చోటు దక్కిందని కార్యదర్శి వాణిప్రసాద్‌ వెల్లడించారు.
వెబ్‌సైట్‌ : https://tspsc.gov.in/
Posted on 01-06-2019