close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

గ్రూప్‌-2 మౌఖిక పరీక్షలకు అభ్యర్థుల జాబితా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌ గ్రూప్‌-2 మౌఖిక పరీక్షలకు రెండోవారం ఇంటర్వ్యూలకు (జులై 8 నుంచి 12 వరకు) హాజరయ్యే అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది.
https://tspsc.gov.in/
Posted on 02-07-2019