close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఎంపీఎస్‌వో, ఏఎస్‌వో పోస్టుల సవరణ జాబితా

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు ఉత్తర్వులకు లోబడి మండల ప్రణాళిక గణాంక అధికారి(ఎంపీఎస్‌వో), సహాయ గణాంక అధికారి (ఏఎస్‌వో) పోస్టులకు సవరణ జాబితాను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ జాబితాను వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు పేర్కొంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు స్వచ్ఛందంగా వదులుకోదలిస్తే జులై 11లోగా వెబ్‌సైట్‌ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరింది.
https://tspsc.gov.in/
Posted on 07-07-2019