close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

‘సీడీపీవో’ 4వ విడత ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా శిశు సంక్షేమశాఖలో శిశు అభివృద్ధి, సహాయ శిశు అభివృద్ధి అధికారుల పోస్టుల భర్తీకి శుక్రవారం (జులై 6న) నాలుగోవిడత ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
ధ్రువపత్రాల పరీశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా


Posted on 06-07-2018