close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

వెబ్‌సైట్లో రాతపరీక్షల తుది 'కీ'లు

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యఆరోగ్యశాఖలో ఫిజియోథెరపిస్టు, రేడియోగ్రాఫర్‌, ల్యాబ్‌టెక్నీషియన్‌ తదితర పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షల తుది కీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇవి జులై 6న‌ నుంచి కమిషన్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/indexnew.jsp


Posted on 06-07-2018