close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

ఎంఎన్‌జేలో 209 పోస్టుల భర్తీకి అనుమతి

* ఆర్థికశాఖ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్‌: ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 209 పోస్టులను భర్తీ చేసుకోవడానికి తెలంగాణ ఆర్థికశాఖ జులై 9న‌ అనుమతులిచ్చింది. ఇందులో 36 బోధనా వైద్యుల పోస్టులను శాఖపరమైన నియామక కమిటీ ఆధ్వర్యంలో, మిగిలిన స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, తదితర పోస్టులను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయాల్సిందిగా ఉత్తర్వులిచ్చింది.


Posted on 10-07-2018