close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

7 ఏఎస్‌వో పోస్టుల చేరిక


ఈనాడు, హైదరాబాద్‌: మండల ప్రణాళిక, గణాంక అధికారుల ఉద్యోగ ప్రకటనలో మరో ఏడు పోస్టులను అదనంగా చేర్చినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ ప్రకటనలో కొత్తగా పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టును చేర్చింది. ఆయా ఉద్యోగ ప్రకటనలకు ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరోసారి చేయాల్సిన అవసరం లేదని కమిషన్‌ తెలిపింది.

Posted on 13-07-2018