close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

‘ఎస్జీటీ’ పోస్టులకు 13,665 మంది ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టుల భర్తీలో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో 13,665 మందిని ప్రాథమికంగా టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. పూర్వ జిల్లాల కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని, మెరిట్‌ జాబితా కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ సందర్శించాలని కమిషన్‌ తెలిపింది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/
మెరిట్‌ జాబితా


Posted on 19-07-2018