close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

107 జేఏవోల భర్తీకి ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 107 జూనియర్‌ అకౌంట్స్‌ అధికారి (జేఏవో) పోస్టుల భర్తీకి మే 31న‌ ప్రకటన విడుదలైంది. జూన్‌ 15 నుంచి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. జూన్‌ 16 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్ష జులై 22న ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఉంటుంది. జులై 13 నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/






Posted on 01-06-2018