close

టీఎస్‌పీఎస్సీ > సమాచారం

జులై 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ నీటిసరఫరా విభాగంలో ఏఈఈ పోస్టులకు జులై 27, 28 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ భవన్‌లో పరిశీలన కొనసాగుతుందని, మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించింది.
వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/TSPSCWEB0508/



Posted on 20-07-2018